Home » Krii Sanon
ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించింది కృతి సనన్. ఇటీవలే ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అవ్వగా, ప్రమోషన్స్ కోసం కృతి ఇలా పద్దతిగా చీరలో మెప్పించింది.