Krishna Dist Colletor

    Cyclone Fani : ఏపీలో కంట్రోల్ నెంబర్లు ఇవే

    April 28, 2019 / 05:21 AM IST

    ‘ఫణి’ తుఫాన్ వేగంగా దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది. చెన్నైకి ఆగ్నేయ దిశగా 1,190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపుకు దూసుకొస్తోంది. రాగల 24 గంటల్లో ఇది ప�

10TV Telugu News