Home » Krishna District Varahi Yatra
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలువ విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పవన్ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే మాటకు కట్టుబడి ఉన్నానని దాని కోసం ఏదైనా చేస్తానని పదే పదే చెబుతున్నారు.