-
Home » Krishna Fans are gathered at Padmalaya Studios to pay last respects to their hero
Krishna Fans are gathered at Padmalaya Studios to pay last respects to their hero
Super Star Krishna : పద్మాలయ స్టూడియోకి కృష్ణ భౌతికకాయం.. భారీగా తరలి వచ్చిన అభిమానులు..
November 16, 2022 / 11:00 AM IST
టాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన 'కృష్ణ' మరణంతో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకి నివాళ్లు అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వస్తున్నారు. ఇక అభిమానుల సందర్శనార్ధం ఈరోజు ఉదయం కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియ