Home » Krishna Gadu Ante Oka Range
హీరో, హీరోయిన్స్ ఇద్దరూ కొత్తవాళ్ళైనా బాగా మెప్పించారు. విలన్ గా చేసిన వినయ్ మహాదేవ్ కూడా బాగా మెప్పిస్తాడు. సాంగ్స్ బాగుంటాయి. ఎమోషనల్ BGM మెప్పిస్తుంది.
పల్లెటూరి చలాకీ కుర్రాడు కథతో వస్తున్న 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' ఉంటుంది మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దిల్ రాజు ఈ ట్రైలర్ ని లాంచ్ చేశాడు.
ఫీల్ గుడ్ ప్రేమ కథపై జనాల్లో క్రేజ్ ఏర్పడింది. కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేస్తూ వస్తున్న సినిమా 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్'. రియాలిటీకి దగ్గరగా ఉండే కథతో రాబోతున్న ఈ సినిమాలో..