Home » Krishna Political
విజయవాడ : వంగవీటి రాధా పొలిటికల్ ఎపిసోడ్ ఏపీ రాష్ట్రంలో ఉత్కంఠ కలుగ చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ నేత ఆ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. విజయవాడ సెంట్రల్ సీటు కాంగ్రెస్ నుండి వచ్చిన మల్లాది విష్ణుకు కేటాయించేందుకు జగన్ సిద్ధమ�