Krishna River Overflow

    Krishna River Overflow: చంద్రబాబు ఇంటికి నోటీసులు

    September 28, 2020 / 09:48 AM IST

    Krishna River Overflow:  కృష్ణా ఉగ్రరూపం దాలుస్తోంది. బ్యారేజికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. కరకట్ట ప్రాంతంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అందులో భాగంగా అక్కడనే ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసం వద్దకు ఉండవల్లి పంచ�

10TV Telugu News