Home » Krishnam Raju Interview
టాలీవుడ్ రెబల్ స్టార్, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూయడంతో యావత్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విషాదంలోకి వెళ్లిపోయింది. ఇక కృష్ణంరాజును కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్