-
Home » Krishnam Raju's Last rites ended in Kshatriya Tradition
Krishnam Raju's Last rites ended in Kshatriya Tradition
Krishnam Raju: క్షత్రియ సంప్రదాయ పద్దతిలో ముగిసిన కృష్ణంరాజు గారి అంత్యక్రియలు..
September 12, 2022 / 04:01 PM IST
అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కృష్ణంరాజు గారు మరణించారు. కృష్ణంరాజు గారి పార్ధివదేహాన్ని మొయినాబాద్ మండలం కనకమామిడిలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు కోసం తీసుకువెళ్లారు. ఇక మధ్యాహ్నం గం. 3:30 సమయంలో అధికారిక లాంఛన�