Krishnamma Teaser

    Satya Dev: కృష్ణమ్మ టీజర్.. వైలెంట్‌గా మారిన సత్యదేవ్!

    August 4, 2022 / 12:50 PM IST

    టాలీవుడ్‌లో విలక్షణమైన యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు సత్య దేవ్. తాజాగా ‘కృష్ణమ్మ’ అనే సినిమాతో మనముందుకు వచ్చేందుకు సత్యదేవ్ రెడీ అయ్యాడు. ఈ చిత్ర టీజర్‌ను మెగా సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

10TV Telugu News