Home » Krishnamma Trailer
జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగి ప్రస్తుతం విలన్‌గా, హీరోగా వరుస సినిమాలను చేస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్.