Home » Krishnanadhi Ownership Board
krishna river management board : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇవాళ భేటీ కానుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలజగడాలు, నీటి పంపకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనుంది. హైదరాబాద్‌లో జరగనున్న ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లూ పాల్గొననున�