Home » Krishnendra Kaur Deepa
ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఏకంగా 35 ఏళ్ల క్రితం హతమార్చిన 11 మంది మాజీ పోలీసు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు జడ్జీ తీర్పునివ్వడం సంచలనం రేకేత్తించింది. రాజస్థాన్ లోని డీగ్ ప్రాంతంలో భరత్ పూర్ రాజవంశానికి చెంది�