Home » Krithi Sanan Counter to Karan Johar
తాజాగా కాఫీ విత్ కరణ్ షోకి గెస్టులుగా కృతి సనన్, టైగర్ ష్రాఫ్ జంటగా వెళ్లారు. ఇటీవలే ఈ ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో కూడా ఎప్పటిలాగే లవ్, డేటింగ్ ప్రశ్నలు అడిగాడు కరణ్. అయితే కృతి సనన్ ని నువ్వెప్పుడైనా ఆడిషన్ కి వెళ్ళావా? నిన్ను ఎవరైనా రి�