Home » Krithi Shetty Fans
ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలతో బిజీబిజీగా ఉంది కృతి శెట్టి. ఓ పక్క సైకాలజీ చదువుకుంటూనే మరో పక్క సినిమాలు చేస్తూ, ఇంకో పక్క సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది ఈ కుర్ర భామ. ఇక ఈ అమ్మడికి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో అయితే �