Home » Krithi Shetty Gorgeous Looks in Saree
టాలీవుడ్ ముద్దుగుమ్మ కృతిశెట్టి వరుస సినిమాలు చేయడంతో పాటు ఫోటో షూట్లు కూడా చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడు చీరలో సోయగాలు ఒలికిస్తూ.. సొగసు చూడతరమా అంటుంది.