Home » Krithi Shetty Latest Photoshoot
తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘ఉప్పెన’ సృష్టించిన అందాల భామ కృతి శెట్టి, తాజాగా తన కొంటెచూపులతో వారి మనసుల్ని దోచేస్తోంది.
ఉప్పెన సినిమాతో యువత కలలరాణిలా మారిన Krithi Shetty వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటూ తన నటన, డ్యాన్సులతో అదరగొడుతుంది.