Home » Krithi Shetty
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ నుండి కమెడియన్ వెన్నెల కిషోర్ ‘గుంతలకడి గురునాధం’గా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమయ్యాడు.
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’పై మొదట్నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి.....
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి....
అందాల భామ కృతి శెట్టి వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. యాక్టింగ్తో పాటు అందాల ఆరబోతలోనూ ఏమాత్రం వెనకాడకుండా మిగతా హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది ఈ బ్యూటీ.
యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ ప్రపంచవ్యాప్తంగా జూలై 14న గ్రాండ్గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించగా, ఆది పినిశెట్టి, కృతి శెట్టి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా సక్సెస్ సెలబ్ర�
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి....
ప్రతి సినీ పరిశ్రమలోనూ ఎప్పుడూ కన్నడ హీరోయిన్స్ దే హవా నడుస్తుంది. గతంలో ఐశ్వర్యరాయ్, శిల్పా శెట్టి, సౌందర్య ఆ టైం నుంచి మొన్న అనుష్క శెట్టి వరకు, ఇప్పుడు పూజ హెగ్డే, కృతి శెట్టి వరకు............
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు లింగుస్వామి....
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది వారియర్’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాను తమిళ.....
ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ''దేవదాస్ సినిమా నుంచి రామ్ అంటే నాకు ఇష్టం. గతంలోనే మేమిద్దరం కలిసి ఒక సినిమా చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఓ సారి రామ్కి..............