The Warrior: ‘ది వారియర్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫోటోలు!
యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ ప్రపంచవ్యాప్తంగా జూలై 14న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించగా, ఆది పినిశెట్టి, కృతి శెట్టి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ వేడుకలో చిత్ర టీమ్ పాల్గొని కేక్ కట్ చేశారు.

The Warrior Team Success Celebrations

The Warrior Team Success Celebrations001

The Warrior Team Success Celebrations002

The Warrior Team Success Celebrations003

The Warrior Team Success Celebrations004

The Warrior Team Success Celebrations005

The Warrior Team Success Celebrations006

The Warrior Team Success Celebrations007

The Warrior Team Success Celebrations008

The Warrior Team Success Celebrations009