Home » Krithishetty Shines in Black Dress
హీరోయిన్ కృతిశెట్టి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉంది. తాజాగా ఓ ఈవెంట్ కి ఇలా మెరుస్తున్న బ్లాక్ డ్రెస్ లో వచ్చి అందర్నీ ఆకట్టుకుంది.