Home » Kriti
బాలీవుడ్ భామ కృతి సనన్ తాజాగా హలో మ్యాగజైన్ కోసం ఇలా స్పెషల్ గా హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
హీరోయిన్ కృతి సనన్ తాజాగా ఇలా నీలి చీరలో మెరిపిస్తూ హాట్ ఫోజులతో ఫొటోలని పోస్ట్ చేసింది.
హీరోయిన్ కృతి సనన్ తాజాగా ఇలా వైట్ & రెడ్ కాంబినేషన్ చీరలో కింద కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ కృతి సనన్ తాజాగా ఓ ఈవెంట్ కి ఇలా గులాబీ రంగు చీరలో వచ్చి అలరించింది.
కృతి సనన్ త్వరలో ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ఇలా సూట్ లో స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.
తెలుగులో వన్-నేనొక్కడ్నే సినిమాతో మెప్పించి ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయింది కృతి సనన్. త్వరలో ప్రభాస్ సరసన ఆదిపురుష్ లో కనిపించబోతుంది. తాజాగా ఇలా గోల్డ్ శారీలో మెరిసింది.