Home » Kriti Sanon Saree Photos
హీరోయిన్ కృతి సనన్ తాజాగా ఇలా నీలి చీరలో మెరిపిస్తూ హాట్ ఫోజులతో ఫొటోలని పోస్ట్ చేసింది.
హీరోయిన్ కృతి సనన్ తాజాగా ఇలా వైట్ & రెడ్ కాంబినేషన్ చీరలో కింద కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ కృతి సనన్ తాజాగా ఓ ఈవెంట్ కి ఇలా గులాబీ రంగు చీరలో వచ్చి అలరించింది.
ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించింది కృతి సనన్. ఇటీవలే ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అవ్వగా, ప్రమోషన్స్ కోసం కృతి ఇలా పద్దతిగా చీరలో మెప్పించింది.