-
Home » Kriti sanon visit tirumala
Kriti sanon visit tirumala
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆదిపురుష్ హీరోయిన్.. కృతి సనన్ డివోషనల్ ఫొటోస్ వైరల్
June 3, 2026 / 07:57 AM ISTఆదిపురుష్' హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసిన ఆమె స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. తిరుమల…