Home » Krutrim ChatGPT
Krutrim ChatGPT : ఏఐ టెక్నాలజీ మరింత వేగంగా విస్తరిస్తోంది. చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ జెమినీ రాగా.. ఇప్పుడు ఏఐ చాట్‌జీపీటీకి పోటీగా భారత సొంత చాట్‌జీపీటీ కృత్రిమ్ బీటా వెర్షన్ వచ్చేసింది. ఈ ఏఐ చాట్‌జీపీటీ ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.