Home » KS Ravindra
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన సినిమాల జోరు పెంచారు. కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా వరుసగా సినిమాలను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.