Home » KSCA XI vs Lancashire
లంకాషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ భారత్ పర్యటనలో ఉంది. లంకాషైర్ జట్టు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) జట్టు మధ్య ప్రీ- సీజన్ టెస్ట్ మ్యాచ్ మంగళవారం జరిగింది.