Home » ktr about batukamma sarees
ktr about batukamma sarees:హైదరాబాద్ టూరిజం ప్లాజాలో బతుకమ్మ చీర ప్రదర్శన-2020 కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, సబిత, సత్యవతి రాథోడ్ వెళ్లారు. మంత్రులు బతుకమ్మ చీరలను పరిశీలించారు. చేనేతల మరమగ్గాలపై బతుకమ్మ చీరలు తయారు చేశారు. ఈ ఏడాది 287 విభిన్న డిజైన్లతో బతుకమ