KTR birth day

  • KTR – Birthday: కేటీఆర్ బర్త్ డే.. ముక్కోటి వృక్షార్చన

    July 24, 2021 / 07:42 AM IST

    టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌.. టీఆర్‌ఎస్ కార్యకర్తలు సిద్ధమయ్యారు.

10TV Telugu News
google preferred