Home » KTR Delhi Tour
బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.
తెలంగాణ రాజకీయం అంతా ఢిల్లీ చుట్టూనే తిరుగుతోంది. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో... జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాజకీయం అంతా ఢిల్లీకే షిఫ్ట్ అయింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భేటీ రద్దయింది.