ktr gets invitation from Harvard University

    వెల్‌కమ్ సార్ : కేటీఆర్‌కు హార్వర్డ్ ఆహ్వానం

    January 6, 2019 / 03:37 PM IST

    హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హార్వర్డ్ ఇండియా వార్షిక కాన్ఫరెన్స్‌కి హాజరుకావాల్సిందిగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. 2019 ఫిబ్రవరి 16, 17 తేదీల్లో అమెరికాలోని మసాచుసెట్స్‌లో జరగనున్న ఈ సమా�

10TV Telugu News