-
Home » KTR in London
KTR in London
Minister KTR: లండన్లో కేటీఆర్.. 22ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో చూశారా?
May 14, 2023 / 11:23 AM IST
మంత్రి కేటీఆర్.. తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేశారు. అది మంత్రి కేటీఆర్ ఫొటో. ఆ ఫొటో ఇప్పటిది కాదు. 22ఏళ్ల క్రితం లండన్లో తీయించుకున్న ఫొటో.. ఇప్పుడు దానిని కేటీఆర్ ట్విటర్ లో షేర్ చేశారు.