Home » KTR meets Satya Nadella
మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కేటీఆర్ పోస్ట్ చేశారు. ఇద్దరు హైదరాబాదీలం కలిశామని, నేటి రోజు తాను ఈ విధంగా ప్రారం�