Home » KTR photos
శ్రియ శరణ్, శర్మాన్ జోషి, షాన్ కీలక పాత్రలు తెరకెక్కిన సినిమా 'మ్యూజిక్ స్కూల్'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా కేటీఆర్ వచ్చారు. ఇళయరాజాతో కేటీఆర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.