-
Home » KTR Reaction on Budget 2024
KTR Reaction on Budget 2024
ఆ రెండు రాష్ట్రాలకేనా.. కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
July 23, 2024 / 02:10 PM IST
బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.