Home » KTR Son Himanshu Song
KTR - Himanshu Rao Song : ‘‘ఈ కష్టతరమైన ఏడాదిలో ఈ ఎమోషనల్ వీడియో నాకు బెస్ట్ గిఫ్ట్. నీ గానం నాకు చాలా నచ్చింది. తండ్రిగా ఎంతో గర్వపడుతున్నా’’ అని కేటీఆర్ పోస్టులో పేర్కొన్నారు
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు తనలోని మరో టాలెంట్ ను పరిచయం చేశాడు. గోల్డెన్ లవర్ అనే ఇంగ్లీష్ పాటను అద్భుతంగా పాడాడు. అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు. కొడుకు పాటకు తండ్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఆ పాట విని మురిసిపోయారు.