Home » ktr warangal tour
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. పొలిటికల్ టూరిస్ట్‌లు వస్తారు, వెళ్తారు. ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ లు చదివి వెళ్తారు. వాళ్ల మాటలను..