Home » KTR
కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయో పరిమితిని మొత్తంగా 5 సంవత్సరాలు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా AskKTR లో ఓ నిరుద్యోగి ఈ అంశాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు.
రైతులపై ప్రశంసల వర్షం కురిపించిన కేటీఆర్.. రైతులకు ఒక్కొక్కరికి 100 గజాల ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు.(KTR On Farmers Sacrifice)
సిరిసిల్లలో తనపై దాడి చేయించింది ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లే అని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గూండాగిరి కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.
క్లారిటీ ఇచ్చిన కేటీఆర్
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మరో విధంగా స్పందించారు. ఆయన ఉత్తరప్రదేశ్ ప్రస్తావన తెరపైకి తెచ్చారు. తెలంగాణ ప్రజలను పొరుగు రాష్ట్రం ఏపీకి కాకుండా ఉత్తరప్రదేశ్ పంపాలని కేటీఆర్‌కు సూచించారు.
ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర సమర్థించారు. కేటీఆర్ వ్యాఖ్యలను చూస్తే ఏపీ పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు.(Dhulipalla Narendra Support KTR)
రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో రోడ్లు బాగుపడ్డాయన్నారు.
దేశం ఎక్కడికి పోతోంది.. కేసీఆర్ ఎమోషనల్..! CM KCR about India Development
వందలు, వేల మంది బిలియనీర్లను నేను తీసుకొచ్చి తెలంగాణను డెవలప్ చేశానని కేఏ పాల్ వివరించారు. జార్జిబుష్ ని, బిల్ క్లింటన్ ని హైదరాబాద్ కు తీసుకొచ్చింది నేనే అన్నారు.
భారత దేశంలో జాతీయ పార్టీయే లేదని అభిప్రాయపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్. బీజేపీ ఉత్తర భారత దేశానికి చెందిన పార్టీ అని, కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైందన్నారు.