Home » KTR
‘‘ఉప ఎన్నికలో పోటీ ఎవరి నడుమ? ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్గొండ బిడ్డలకి శాపంలా ఇచ్చిన కాంగ్రెస్. ఫ్లోరోసిస్ నిర్మూలనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ. ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శ
తెలంగాణలో అమలు అవుతున్న మిషన్ భగీరథ పథకానికి జాతీయ పురస్కారం లభించింది. భారత్ లో మారుమూల గ్రామాలకు మంచినీటిని అందిస్తున్న ఏకైన రాష్ట్రంగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అక్టోబర్ 2న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌ�
బీజేపీ తెలంగాణ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మనకు న్యాయపరంగా రావాల్సిన అంశాల గురించి డిమాండ్ చేయడానికి తెలంగాణలోని ఒక్క బీజేపీ జోకర్ కూ దమ్ములేదు. గుజరాతీ బాస్ ల చెప్పులు మోసేందుకు బీజేపీ తెలంగాణ నేతలు ఎప్పుడూ సిద్ధం
తెలంగాణ ఆడపడుచులకు రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం కానుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది ప్రభుత్వం చీరలు పంచుతున్న విషయం తెలిసిందే. పూల పండుగ బతుకమ్మను తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. రాష�
ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా పేరు మార్చాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) ప్రతిపాదించింది. ఏఎంసీ స్టాండింగ్ కమిటీ గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో.. �
‘ఎల్జీ మెడికల్ కాలేజ్ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజ్ గా మార్చారు. ఇప్పటికే సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తనదైన దారిలో వెళ్తే, భారతీయ రిజర్వు బ్యాంకు.. కరె�
హైదరాబాద్, ఓఆర్ఆర్ చుట్టూ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టును తెలంగాణ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. వచ్చే వేసవిలోపు ఈ ట్రాక్ అందుబాటులోకి వస్తుందన్నారు.
కలెక్టర్‌తో నిర్మలా సీతారామన్ ప్రవర్తన తనను భయపెట్టిందని కేటీఆర్ చెప్పారు. కష్టపడి పనిచేసే ఐఏఎస్ అధికారులను రాజకీయ వీధి నాటకంలో భాగంగా నేతలు నిరుత్సాహపరుస్తారని ఆయన విమర్శించారు. అయినప్పటికీ, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ హుందాగా వ్యవహరించి
గౌతమ్ అదానీ సంపద పెరిగిపోవడంపై ప్రొ.కె.నాగేశ్వర్ వేసిన ట్వీట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. దేశ ప్రజల అకౌంట్లలో డిపాజిట్ చేస్తానన్న డబ్బంతా.. మోదీ ఒక్క అకౌంట్లోనే వేశారేమో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌కు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు.