Home » KTR
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరవుతారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ ని వాళ్లు కోమిరెడ్లు కాదు కోవర్టు రెడ్లు అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు..తెలంగాణ ఉద్యమంలో రబ్బరు బుల్లెట్లు తిన్న మేం కోమర్టులమా? త�
తాంత్రిక పూజలు, నల్లపిల్లులు, చేతబడులు అంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు బండి సంజయ్, రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడ ఉ�
హైదరాబాద్లో ప్రపంచ స్థాయి సదస్సు
సీఎం కేసీఆర్పై బండి సంజయ్ స్పందిస్తూ ‘‘తాంత్రిక పూజలు చేసిన కేసీఆర్.. మాంత్రికుడి సూచనల మేరకే పార్టీ పేరును మార్చుకున్నారు. అంతేగాక, కేసీఆర్ ఫాంహౌస్లో తాంత్రిక పూజలు చేసి కొన్ని ద్రవాలను కాళేశ్వరంలో కలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన వల్ల �
టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి వరంగల్ తూర్పు నియోజక వర్గంలో హమాలీలు, పేదలకు మద్యం బాటిళ్లు, కోళ్లను పంచిపెట్టారు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో ఆ సంతోషంలో రాజనాల శ్రీహరి మమాలీలందరినీ లైనులో నిలబెట్�
‘‘ఉప ఎన్నికలో పోటీ ఎవరి నడుమ? ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్గొండ బిడ్డలకి శాపంలా ఇచ్చిన కాంగ్రెస్. ఫ్లోరోసిస్ నిర్మూలనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ. ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శ
తెలంగాణలో అమలు అవుతున్న మిషన్ భగీరథ పథకానికి జాతీయ పురస్కారం లభించింది. భారత్ లో మారుమూల గ్రామాలకు మంచినీటిని అందిస్తున్న ఏకైన రాష్ట్రంగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అక్టోబర్ 2న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌ�
బీజేపీ తెలంగాణ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మనకు న్యాయపరంగా రావాల్సిన అంశాల గురించి డిమాండ్ చేయడానికి తెలంగాణలోని ఒక్క బీజేపీ జోకర్ కూ దమ్ములేదు. గుజరాతీ బాస్ ల చెప్పులు మోసేందుకు బీజేపీ తెలంగాణ నేతలు ఎప్పుడూ సిద్ధం
తెలంగాణ ఆడపడుచులకు రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం కానుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది ప్రభుత్వం చీరలు పంచుతున్న విషయం తెలిసిందే. పూల పండుగ బతుకమ్మను తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. రాష�