Home » KTR
పాతబస్తీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 14 వేల కోట్లు విడుదల చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు పాతబస్తీకి ఇప్పటివరకు కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శనివారం (అక్టోబర్ 2) నుంచి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం కానుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మహిళలకు చీరలను పంపిణీ చేస్తోంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని డ్రగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్‌ను ప్రస్తావిస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తన పరువుకు నష్టం కలిగించేలా సంబంధిత వ్యక్తులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని... సోషల్ మీడియాలోని అన్ని అకౌంట్లలోనూ వాటిని తొలగించాలని కోర్టును కోరారు కేటీఆర్.
టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ట్వీట్ వార్ మరో మలుపు తీసుకుంది. తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న రేవంత్‌రెడ్డిపై న్యాయపోరాటానికి దిగారు మంత్రి కేటీఆర్.
సిటీ సివిల్ కోర్టులో కేటీఆర్ పరువు నష్టం దావా
డ్రగ్స్ విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నవారిపై పరువునష్టం దావా వేశానని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మరో సవాల్ విసిరారు. ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి వేసిన కౌంటర్‌కు ఎన్‌కౌంటర్‌గా...
తొమ్మిదిరోజుల్లో సీఎం ఢిల్లీలో ఏ రోజు ఎవరిని కలిశారనేదానిపై ఓలుక్కేద్దాం.
ప్రత్యర్థుల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.