Home » KTR's visit to Khammam
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం ఖమ్మం నగరంలో పర్యటించనున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేశ�