Home » KU
కొన్ని వారాల క్రితం నాస్తికుడు భైరి నరేశ్‌పై కొందరు యువకులు దాడి చేసిన ఘటన హత్యాయత్నం అయినప్పటికీ వారు విద్యార్థులని దయతలచి వారిపై బెయిలబుల్ కేసు మాత్రమే పెట్టామని అన్నారు.