Home » Kuladeep Yadav
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి నాల్గో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. వర్షం రావడం, సరైన వెలుతురు లేకపోవడం కారణంగా ఆంపైర్లు ఆటను నిలిపివేశారు. మూడో రోజు ఆట ప్రారంభం నుంచి భారత బౌలర్లు విజృంభించడంతో భారత్ పైచ