Home » Kullu SP
ఒకరు జిల్లా ఎస్పీ అయితే.. మరొకరు రాష్ట్ర ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా ఉన్న అదనపు ఎస్పీ. కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఇద్దరూ ఏర్పాట్లలో ఉండగా ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సహనం కోల్పోయిన ఎస్పీ.. సీఎం భద్రతాధికారి మీద చే�