-
Home » Kulwant Singh
Kulwant Singh
మా వంటింటికి రండి జిలేబీ, పకోడీలు,టీ కూడా ఇస్తాం..వ్యవసాయ మంత్రికి రైతు నేతల ఆహ్వానం
December 2, 2020 / 10:56 AM IST
Delhi : Farmer call minister Tomar jalebi, pakoda tea’ ofer : కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తు రైతులు ఢిల్లీలో కదం తొక్కిన విషయం తెలిసిందే. పండించిన పంటలకు మద్దతు ధర చట్టబద్దతకు డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా దేశ రాజధానిలో రైతులు ఆందోళనలు చేస్తున్న