Home » Kumari Srimathi
నిత్యా మీనన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
నిత్యామీనన్ ముఖ్య పాత్రలో రాబోతున్న సిరీస్ కుమారి శ్రీమతి. తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ తెరకెక్కిస్తున్నాయి ఈ సినిమాని. ఈ సిరీస్ డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది.