Home » Kumbh Mela 2019
యూపీ: ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. కుంభమేళా భక్తజనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలిచ్చారు. దీంతో కుంభమేళాలో సరికొత్త రికార్డ్ నమోదైంది. ఒక్క రోజే 5కోట్ల మంది సాహ్నీ స్నానాలు ఆచరించారు. 2019, ఫిబ్రవ�