Home » Kumbh Mela visitors
కుంభేమేళాకు వెళ్లి వచ్చిన వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కుంభమేళాకు వెళ్లి వచ్చిన వారికి క్వారంటైన్ తప్పనిసరి చేసింది.