Home » Kumrambheem Asifabad district
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండలం పాపన్పేట గ్రామం సమీపంలో పులి సంచరిస్తోంది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
operation tiger: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిన కొత్త పులి జాడ ఇంకా దొరకలేదు. తప్పించుకు తిరుగుతున్న పులి కోసం ఐదో రోజు బెజ్జూరు, పెంచికల్ పేట్, దహెగాం అడవి ప్రాంతంలో గాలింపు జరిపారు. దహెగాం మండలం దిగిడ అడవి ప్�