Home » Kundanapu Bomma Actor Sudheer Babu
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. యంగ్ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుధీర్ వర్మ బలవన్మరణ విషయాన్ని ఆయన సహ-నటుడు సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా వేదికగా తెలిజయేశారు. ఆయనతో కలిసి సుధీర్ వర్మ ‘కుందనపు బొమ్మ’ సినిమాలో నటించారు. ఈ స�